ETV Bharat / state

కర్నూలులో తగ్గుతున్న కరోనా ఉద్ధృతి

కరోనా ఉద్ధృతి కర్నూలు జిల్లాలో తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొవిడ్ ధాటికి ఎవరూ మరణించలేదని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 250 మంది వైరస్ బాధితులు.. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.

kurnool covid bulletin
కర్నూలు కరోనా బులెటిన్
author img

By

Published : Nov 17, 2020, 7:25 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 18 మందికి వైరస్ సోకింది. మహమ్మారి వల్ల ఈరోజు మరణాలేవీ సంభవించలేదని ప్రభుత్వం వెల్లడించింది.

జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 59,972 మందికి కరోనా సోకగా.. 59,239 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. 250 మంది వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం 483 మంది మహమ్మారి ధాటికి మరణించారని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: పుష్కరాల పూజలు చేసే బ్రాహ్మణులకు కరోనా పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.