కర్నూలు జిల్లాలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉంది. జిల్లాలో కొత్తగా 204 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 56,627 మంది కరోనా బారినపడగా 54,398 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 1762 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. వ్యాధితో ఇప్పటివరకు జిల్లాలో 467 మంది మరణించారు.
ఇదీ చదవండి: