ETV Bharat / state

కానిస్టేబుల్​ను అరెస్టు చేసిన పోలీసులు... ఎందుకంటే! - latest news of kurnool dst nandyala

విధుల్లో క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడిన కానిస్టేబుల్​ శ్రీరాములును పోలీసులు అరెస్ట్​ చేసిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది.

constable arrested in kurnool district nadyala
కానిస్టేబుల్​ను అరెస్టు చేసిన పోలీసులు
author img

By

Published : Dec 11, 2019, 9:45 PM IST

కానిస్టేబుల్​ను అరెస్టు చేసిన పోలీసులు

కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ నెల 9న శ్రీరాములు అనే కానిస్టేబుల్ మస్తాన్​వలీ అనే వ్యక్తిపై దాడికి దిగి తీవ్రంగా గాయపరిచాడు. విధుల్లో ఉంటూ క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరించినందకు నంద్యాల రెండవ పట్టణ పోలీసులు శ్రీరాములుపై కేసు నమోదు చేశారు. కానిస్జేబుల్​ను అరెస్ట్ చేసినట్లు సీఐ జయరామ్​ తెలిపారు.

ఇదీ చూడండి

ఆరోగ్యవంతుడికి ఆపరేషన్​ చేసే పనిలో కేంద్రం'

Intro:ap_knl_24_11_police_arrest_ab_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల సాయిబాబానగర్ లో నెల 9 న రాత్రి జరిగిన ఘర్షణలో మస్తాన్ వలి అనే వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘర్షణలో ప్రత్యక్షంగా పాల్గొన్న పోలీస్ కానిస్టేబుల్ శ్రీరాములు రాజు పై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ ను అరెస్ట్ చేసినట్లు రెండో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ. జయరాం తెలిపారు.
బైట్, జయరాం, సీఐ, రెండో పట్టణ పోలీసు స్టేషన్, నంద్యాల

Body:కానిస్టేబుల్ అరెస్టు

Conclusion:8008573804, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.