కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్డౌన్ కొనసాగుతోంది. స్థానిక పోలీసులు కొంతమంది యువకులను వాలంటీర్లుగా నియమించుకున్నారు. ప్రస్తుతానికి పట్టణంలో 50 మంది వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటున్నామని స్థానిక డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి.