ETV Bharat / state

మట్టివిగ్రహాలపై ఈనాడు-ఈటీవీ పిలుపుకు విశేష స్పందన - కర్నూలు జిల్లా

ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో చేపట్టిన మట్టి విగ్రహాల తయారీ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ఎం.తిమ్మాపురంలోని ఆదర్శ పాఠశాల విద్యార్ధులు ఉత్సహాంగా పాల్గొన్నారు. మట్టి గణనాథులను తయారు చేసి, పర్యవరణాన్ని కాపాడుతామని చెప్పారు.

ఈనాడు ఆధ్వర్యంలో మట్టి వినాయకుల తయారి
author img

By

Published : Aug 25, 2019, 12:55 PM IST

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల తయారీ

కర్నూలు జిల్లా మహానంది మండలంలో ఈనాడు-ఈటీవీ ఇచ్చిన మట్టి విగ్రహాల తయారీ కార్యక్రమానికి, విద్యార్దుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఎం.తిమ్మాపురంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్ధులంతా ఉత్సాహంగా మట్టి గణనాథులను తయారుచేశారు. రంగు విగ్రహాలతో కలుషితం అవుతున్న పర్యావరణంతో, చివరకు ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని పాఠశాల ప్రధానాచార్యులు నరేష్ అన్నారు. మట్టి విగ్రహాలతో పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్దులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి

మట్టి వినాయకులకు జై.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్​కు నై

Intro:శ్రీకాకుళం జిల్లా టెక్కలి లోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మరుగుదొడ్ల నిర్వహణ అద్వాన్నంగా మారింది. ప్రధాన ఆసుపత్రి తో పాటు ప్రసూతి విభాగంలో ని మరుగుదొడ్లు, స్నానపు గదుల్లో అపారిశుద్ధ్యం తాండవిస్తోంది. మరుగుదొడ్లలో ఫ్లష్ ట్యాంక్ లు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరుగుదొడ్ల తలుపులు ఊడిపోగా, మరికొన్ని చోట్ల తలుపుల కింది భాగంలో పాడై నిర్వహణను వెక్కిరిస్తున్నాయి. వార్డుల్లో కి విపరీతమైన దుర్వాసన వస్తుండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

Body:టెక్కలి

Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.