ETV Bharat / state

పోలీసుల అదుపులో సిగరెట్ల దొంగ - kurnool

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో లక్షల విలువైన సిగరెట్లు దొంగతనం చేసిన ఇద్దరిలో.. ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 8 లక్షలకు పైగా నగదు, 5 లక్షల రూపాయల విలువైన సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.

సిగరెట్ల​ దొంగని పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Mar 24, 2019, 1:29 PM IST

సిగరెట్ల​ దొంగని పట్టుకున్న పోలీసులు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో సిగరెట్ల దొంగను పోలీసులు అరెస్టు చేశారు. గత సంవత్సరం డిసెంబరులో గోడౌన్ లూఠీ చేసిన ఇద్దరు వ్యక్తులు.. 19 లక్షల రూపాయల విలువైన సిగరెట్లు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాల ఫూటేజి ఆధారంగా కేసును పోలీసులు దర్యాప్తు చేశారు. ఓ వ్యక్తిని చాకచక్యంగా అరెస్టు చేశారు. అతని నుంచి 8 లక్షల 70 వేల రూపాయల నగదు.. 5 లక్షల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. పరారాలో ఉన్న మరో వ్యక్తిని పట్టుకునేందుకు విస్తృతంగా గాలిస్తున్నారు.

Intro:AP_VJA_04_24_AMERICAN_TECHNOLOGY_NEW_ROAD_CONSTRUCTION_C8
యాంకర్ : కృష్ణాజిల్లా గన్నవరంలో మెట్టమొదటి సారిగా అమెరికా సాంకేతికతను ఉపయోగించి రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పంచాయతీ రాజ్ శాఖ పైలట్ ప్రాజెక్టు గా టెర్రాపేవ్ ద్రవరూపంలో ఉండే పదార్ధంతో గన్నవరం ఎన్టీఆర్ రోడ్డు నుంచి మర్లపాలెం వరకు 2కిలోమీటర్లుకు కేవలం 35 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయనున్నారు. గతంలో పోల్చుకుంటే ఖర్చు సగానికి సగం మిగులుతుంది.. కంకర, గ్రావెల్ , సిమెంట్ , ఇసుకతో పనిలేకుండా అందుబాటులో ఉండే మట్టిని రోటవేటర్ యంత్రాలతో గుల్ల చేసి అపై ద్రవపదార్ధం చల్లి రోలింగ్ చేస్తారు. దినిఫలితంగా రోడ్డు జీవిత 35 సంవత్సరాల పాడైపోకుండా నాణ్యత ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో నివసించే ప్రోలు , రైతులు ఈ రోడ్డు చక్కగా ఉపయోగపడుతుందని , వర్షకాలం వర్షం నీళ్లు నిల్వ ఉండదు పీల్చు కోదన్నారు. రాష్ట్రంలో మరోక ప్రాంతంలో నల్లరేగడి మట్టి అమెరికా సాంకేతిక పరిజ్ఞానం రహదారి నిర్మించున్నామని తెలిపారు. ఈ రహదారి నిర్మాణపనులను పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య అధికారి వేంకటేశ్వరావు,అమెరికా సంస్థ ప్రతినిధి గ్యారి విల్సన్ , అంజప్పతో పాటు పలువురు పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు ,పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
బైట్స్ : ఆర్ . వేంకటేశ్వరావు , పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య అధికారి.

Body:REPORTER : K. SRIDHAR,. GANNAVARAM, KRISHNA DISTRICT.

Conclusion:KIT NUMBER : 781.PH ' 9014598093

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.