ETV Bharat / state

కర్నూలులో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్​ ప్రారంభం - కర్నూలు జిల్లాలో కరోనా కేసులు

కర్నూలులో ఏర్పాటు చేసిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్​ను డీఎస్పీ మహేశ్ ప్రారంభించారు. అవసరమైనవారికి ఉచితంగా అందిస్తామని చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు సురేశ్ తెలిపారు.

oxygen bank started at Kurnool
oxygen bank started at Kurnool
author img

By

Published : May 29, 2021, 3:36 PM IST

కర్నూలులో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్​ను డీఎస్పీ మహేశ్ ప్రారంభించారు. ఆక్సిజన్ అందక ఏ వ్యక్తీ ప్రాణాలు కోల్పోకూడదన్న లక్ష్యంతో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేశారని అన్నారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని మరింతమంది ప్రజాసేవ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నగరంలోని వెంకటేశ్ థియేటర్​లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంక్​ ద్వారా అవసరమైనవారికి ఉచితంగా అందిస్తామని చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు సురేశ్ తెలిపారు.

ఇదీ చదవండి:

Anandaiah Medicine: ఆనందయ్య మందు నివేదికలో ఏముంది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.