ETV Bharat / state

స్వధర్మ ఆచరణ మహా యజ్ఞానికి చినజీయర్ హాజరు - కర్నూలు తాజా సమాచారం

కర్నూలులోని దేవి ఫంక్షన్​హాల్​లో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వధర్మ ఆచరణ మహాయజ్ఞ కార్యక్రమానికి చినజీయర్ హాజరయ్యారు. కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఓ పద్ధతి ప్రకారం దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.

Chinajiyar attending the Swadharma practice Maha Yajna in Kurnool
స్వధర్మ ఆచరణ మహా యజ్ఞానికి చినజీయర్ హాజరు
author img

By

Published : Jan 19, 2021, 7:28 PM IST

కర్నూలు నగరంలోని దేవి ఫంక్షన్ హాల్​లో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వధర్మ ఆచరణ మహా యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ త్రిదండి చినజీయర్ స్వామీజీ హాజరయ్యారు. హిందూ మతంలో చేరిన వారిని స్వామీజీ సాదరంగా ఆహ్వానించారు. హిందూ మతాన్ని ఆచరిస్తూ.. ఇతర మతాలను గౌరవించాలని తెలిపారు. కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఓ పద్ధతి ప్రకారం దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఆలయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'కుల వివక్ష చూపిస్తే చర్యలు తప్పవు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.