ETV Bharat / state

అక్టోబర్​ 9 నుంచి అఖిల భారత చదరంగ​ పోటీలు - ap news time

అక్టోబర్​ 9 నుంచి నంద్యాలలో అఖిల భారత చదరంగం పోటీలు నిర్వహిస్తామని..కర్నూలు జిల్లా చెస్​ అసోసియేషన్​ ప్రకటించింది. సంఘంలో సభ్యత్వం ఉన్నవారికే అవకాశం కల్పిస్తామని పేర్కొంది.

అక్టోబర్​ 9 నుంచి అఖిల భారత చదరంగ​ పోటీలు
author img

By

Published : Aug 27, 2019, 11:49 PM IST

నంద్యాలలో జిల్లా స్థాయి చెస్​ పోటీలు
నంద్యాలలో అక్టోబర్ ​9న నంద్యాలలో జాతీయ స్థాయి చదరంగ పోటీలు నిర్వహించబోతున్నామని కర్నూలు జిల్లా చెస్​ అసోసియేషన్​ పేర్కొంది. సంఘంలో సభ్యత్యం ఉన్నవారికే అవకాశమిస్తామని అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. నేడు నంద్యాలలో జిల్లా స్థాయి చదరంగ పోటీలను ఆయన ప్రారంభించారు.

ఇవీ చదవండి...చదరంగం ఆటతో వరద బాధితులకు సాయం

Intro:JK_Ap_Atp_52_27_agri_college_nyachural_faminig_pkg_ap10094

Body:అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం గ్రామంలో ని ఆదరణ అగ్రికల్చర్ డిప్లమో కళాశాలలో 3rd సేమిస్టరీ విద్యార్థులు చేపట్టిన సేంద్రియ వ్యవసాయానికి సంబంధిత బైట్స్

Conclusion:R.Ganesh
RPD(ATP)
cell:9440130913
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.