తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిసెంబర్ 2 నుంచి 3 రోజులపాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలు నిర్వహిస్తున్న చంద్రబాబు... 3 రోజుల పాటు పార్టీ కార్యకర్తల సమన్వయ కమిటీ భేటీలో పాల్గొననున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నట్లు కర్నూలు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇదీ చదవండి :