ETV Bharat / state

జిల్లాలో పత్తి కొనుగోళ్లకు సీసీఐ సన్నాహాలు - CCI ready to buy cotton in the kadapa district

కర్నూలు జిల్లా రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసేందుకు సీసీఐ సన్నాహాలు చేస్తోంది. రైతుల పేర్లు నమోదు చేసుకుంటామని అధికారులు తెలిపారు.

kurnool district
పత్తిరైతులకు శుభవార్త: పత్తి కొనేందుకు సిద్దమైన సీసీఐ
author img

By

Published : Jul 18, 2020, 4:20 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. కడప జిల్లాకు చెందిన రైతుల పత్తిని కొనుగోలు చేయాలని సీసీఐ సన్నాహాలు చేస్తోంది.

రైతుల పేర్లు నమోదు చేస్తున్నారు. కనీస మద్దతు ధర రూ.5100 నుంచి 5300 ఉంటుందని పేర్కొన్నారు. ఈ దిశగా రైతులు తమకు సహకరించాలని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కర్నూలులో ఆమానవీయం.. ఎక్స్​రే కోసం స్ట్రెచర్​పై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.