-
ముందుగానే పంటలకు మద్దతుధర ప్రకటించి వ్యవసాయాన్ని పండుగలా మార్చేశామని గాలి మాటలు చెబుతోంది ప్రభుత్వం. అదే నిజమైతే మొన్న నెల్లూరు జిల్లాలో వరి రైతు, నేడు కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరులో ఈ టమోటా రైతులు రోడ్డెందుకు ఎక్కాల్సివచ్చింది? పండుగ చేసుకోడానికా? ఇదేనా రైతుకు మీరిస్తోన్న మద్దతు? pic.twitter.com/836N943aP2
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) December 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">ముందుగానే పంటలకు మద్దతుధర ప్రకటించి వ్యవసాయాన్ని పండుగలా మార్చేశామని గాలి మాటలు చెబుతోంది ప్రభుత్వం. అదే నిజమైతే మొన్న నెల్లూరు జిల్లాలో వరి రైతు, నేడు కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరులో ఈ టమోటా రైతులు రోడ్డెందుకు ఎక్కాల్సివచ్చింది? పండుగ చేసుకోడానికా? ఇదేనా రైతుకు మీరిస్తోన్న మద్దతు? pic.twitter.com/836N943aP2
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) December 9, 2020ముందుగానే పంటలకు మద్దతుధర ప్రకటించి వ్యవసాయాన్ని పండుగలా మార్చేశామని గాలి మాటలు చెబుతోంది ప్రభుత్వం. అదే నిజమైతే మొన్న నెల్లూరు జిల్లాలో వరి రైతు, నేడు కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరులో ఈ టమోటా రైతులు రోడ్డెందుకు ఎక్కాల్సివచ్చింది? పండుగ చేసుకోడానికా? ఇదేనా రైతుకు మీరిస్తోన్న మద్దతు? pic.twitter.com/836N943aP2
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) December 9, 2020
కనీస మద్దతు ధరపై ప్రభుత్వం చెప్పే మాటలన్నీ నిజాలైతే రైతులెందుకు రోడ్డెక్కుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిలదీశారు. నెల్లూరు జిల్లాలో వరి రైతులు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టమాటా రైతులు పండగ చేసుకోవడానికి రోడ్డెక్కారా అని ఎద్దేవా చేశారు. ఈ మేర రైతు ఆందోళనలకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మద్దతు ధర ప్రకటించి వ్యవసాయాన్ని పండగలా మార్చేశామని చెప్పిన ప్రభుత్వం... రైతులకిచ్చే మద్దతిదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఏలూరు పరిధిలో 'ఆరోగ్య అత్యవసర పరిస్థితి' ప్రకటించండి: చంద్రబాబు