ETV Bharat / state

డివైడర్​ను ఢీకొన్న బైక్.. ఒకరు మృతి - వ్యక్తి

కర్నూలులో ద్విచక్రవాహనం డివైడర్​ను ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కర్నూలు జిల్లా మద్దుర్‌నగర్​కు చెందిన సాంబశివారెడ్డిగా గుర్తించారు.

డివైడర్​ను ఢీకొన్న బైక్.. ఒకరు మృతి
author img

By

Published : Apr 19, 2019, 1:16 PM IST

కర్నూలులోని రాజ్‌ థియేటర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తి అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టాడు. తీవ్రగాయాలైన అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు కర్నూలు జిల్లా మద్దుర్‌నగర్​కు చెందిన సాంబశివారెడ్డిగా గుర్తించారు. అతనికి నలుగురు సంతానం ఉన్నట్లు బంధువులు చెప్పారు.

ఇవీ చదవండి..

దోస్త్​ మేరా దోస్త్... నువ్వే నా ప్రాణం..

Intro:Ap_Vsp_36_19_Dharmma peetam_ponduga1_Av_C2
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
గమనిక.. ఈటివికి,..
ఫైల్ నెం..36గా పంపిన స్టారీకి ఇది ఫాలోప్ బైట్..పరీశీలించగలరు.
బైట్.. గోపాలాచార్యులు,అర్చకులు, చినపాచిలి.

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.