ఇదీ చదవండి
ఎమ్మిగనూరులో బుట్టా రేణుక వర్గీయుల ఆందోళన - ఎమ్మిగనూరు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైకాపా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సమ్మేళనం రసాభాసగా మారింది. ఎంపీ బుట్టా రేణుకను కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంపై ఆమె వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభ మధ్యలోనే బయటకు వెళ్లి పోయారు.
బుట్ట రేణుక వర్గీయుల ఆందోళన
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో.. వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సమ్మేళనం గందరగోళంగా జరిగింది. ఎంపీ బుట్టా రేణుకను కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంపై ఆమె వర్గీయులు తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేశారు. బుట్టా రేణుకను అవమానించారంటూ... గొడవ పడ్డారు.నిర్వాహకుల తీరుకు నిరసనగా.. వారంతా సభ మధ్యలోనే బయటకు వెళ్లి పోయారు.
ఇదీ చదవండి
Intro:అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మల్లేనిపల్లి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుబ్బారావు పేటకు చెందిన నడిపి పెద్దన్న అనే ప్రయాణికుడు మృతిచెందాడు ఉగాది పండుగ కావడంతో సరుకులు కొనుగోలు చేసేందుకు ధర్మారం వచ్చి తిరుగు ప్రయాణంలో లో ఆటోలో వెళ్తుండగా ఆటో టైరు పగిలి అదుపుతప్పి బోల్తాపడింది ప్రమాదంలో మృతి చెందగా శకుంతల అనే ప్రయాణికురాలు గాయపడింది ధర్మవరం గ్రామీణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు
Body:ఆటో బోల్తా
Conclusion:అనంతపురం జిల్లా
Body:ఆటో బోల్తా
Conclusion:అనంతపురం జిల్లా