ETV Bharat / state

విషాదం : నీటికుంటలో పడి అన్నదమ్ములు మృతి - kurnool district news today

కర్నూలు జిల్లా చిన్నహోతూర్​లో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లిన అన్నదమ్ములు నీటికుంటలో పడి మృతి చెందారు.

brothers death to dig pond in chinnahothur
నీటికుంటలో పడి అన్నదమ్ములు మృతి
author img

By

Published : May 31, 2021, 5:59 PM IST

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిన్నహోతూర్ గ్రామంలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన అన్నదమ్ములు కిషోర్, సునీల్ నీటికుంటలో పడి మృతి చెందారు. కిషోర్ తొమ్మిదో తరగతి వరకు చదివి మానేశాడు. సునీల్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఊహించని ఈ ఘటనతో మృతుల తల్లిదండ్రులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది.

ఇదీచదవండి.

Corona Cases in AP: కొత్తగా 7,943 కేసులు, 98 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.