ETV Bharat / state

నందికొట్కూరులో... ఆకట్టుకున్న బొమ్మల కొలువులు - నందికొట్కూరులో... ఆకట్టుకున్న బొమ్మల కొలువు

నవరాత్రుల సందర్భంగా నందికొట్కూరులో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంది. వివిధ రకాల బొమ్మల ద్వారా వివాహానికి సంబంధించిన బాందవ్యాల గురించి ప్రసన్న లక్ష్మీ స్థానిక మహిళలకు వివరించారు.

నందికొట్కూరులో... ఆకట్టుకున్న బొమ్మల కొలువులు
author img

By

Published : Oct 2, 2019, 12:07 AM IST

కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ప్రసన్నలక్ష్మి ఇంటిలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంది. అష్ట వివాహాలకు సంబంధించి నవరాత్రుల సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. కొల్లాపూర్ చెన్నై నుంచి బొమ్మలను తెప్పించారు. అష్టలక్ష్ములు, దశావతారాలు బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న సమయంలో బాందవ్యాల గురించి తెలియజేసేందుకు బొమ్మల కొలువుతో వాటి విలువను తెలియచేశారు.

నందికొట్కూరులో... ఆకట్టుకున్న బొమ్మల కొలువులు
ఇవీ చదవండి

ఆసుపత్రిలో బొమ్మలు.. పిల్లల ఏడుపులకు సెలవులు!

Intro:AP_RJY_83a_01_GANDHI_JAYANTHI_RKMATH_AVB_AP10107

() తూర్పుగోదావరి జిల్లా అనపర్తి లో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 150 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి , ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు, రాజమహేంద్రవరం రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి
వినిశ్చలానందజి మహారాజ్ లతో కలిసి ఇ ముఖ్యఅతిథిగా పాల్గొని ఉత్సవాలను ప్రారంభించారు ముందుగా అనపర్తి వివేకానంద సెంటర్ వద్ద గాంధీ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం జిబిఆర్ కళాశాలలో జరిగిన సమావేశంలో పాల్గొని గాంధీ జీవితం పై నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు, జ్ఞాపికలాతో పాటు ప్రసంశ ప్రత్రాన్ని అందజేశారు.

visuals..

Body:AP_RJY_83a_01_GANDHI_JAYANTHI_RKMATH_AVB_AP10107

Conclusion:AP_RJY_83a_01_GANDHI_JAYANTHI_RKMATH_AVB_AP10107

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.