కర్నూలు జిల్లాలో తలసేమియా బాధితులకు రక్తం సమస్య తీర్చే పనిలో రెడ్ క్రాస్ సొసైటీ నిమగ్నమైంది. నందికొట్కూరుకు చెందిన పది మంది యువకులు రక్త దానం చేసేందుకు ముందుకు రాగా.. అక్కడి సీఐ ఆధ్వర్యంలో యువకుల వివరాలు నమోదు చేసుకున్నారు.
స్థానిక పోలీస్ స్టేషన్లో రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటుచేసిన అంబులెన్స్ లో కర్నూల్ బ్లడ్ బ్యాంక్ కు పంపించారు. వారికి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చికిత్సలు చేయించారు. రక్తం సేకరించి ధ్రువపత్రాలను అందజేశారు.
ఇదీ చదవండి: