'కర్నూలును స్మార్ట్ సిటీగా ఎందుకు ప్రకటించకూడదు..?' - పార్లమెంటులో టీజీ వెంకటేష్
కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎందుకు ప్రకటించకూడదో చెప్పాలని... భాజపా ఎంపీ టీజీ. వెంకటేష్ రాజ్యసభలో ప్రశ్నించారు.

టీజీ వెంకటేష్
కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎందుకు ప్రకటించకూడదో చెప్పాలని... భాజపా ఎంపీ టీజీ. వెంకటేష్ రాజ్యసభలో ప్రశ్నించారు. స్మార్ట్ సిటీ పథకం నిబంధనలకు అనుగుణంగా... గతంలో నిర్ణయం తీసుకున్నట్లు.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కర్నూలును స్మార్ట్ సిటీగా ప్రకటించే విషయాన్ని సానుకూలంగా తీసుకుంటామని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
టీజీ వెంకటేష్