ETV Bharat / state

నంద్యాలను మరింత అభివృద్ధి చేస్తాం.. గెలిపించండి! - brmhanandha reddy

కర్నూలు జిల్లా నంద్యాలలో ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. నంద్యాల శాసనసభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. ఎస్బీఐ కాలనీలో ప్రజలను కలిశారు.

నంద్యాలలో భూమా బ్రహ్మానంద రెడ్డి ప్రచారం
author img

By

Published : Mar 28, 2019, 5:35 PM IST

నంద్యాలలో భూమా బ్రహ్మానంద రెడ్డి ప్రచారం
కర్నూలు జిల్లా నంద్యాలలో ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ఇంటింటిప్రచారం నిర్వహించారు. ఎస్బీఐ కాలనీలో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఇప్పటికే నంద్యాలను అబివృద్ధి చేశామన్నారు.భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తెదేపానే గెలిపించాలని ఓటర్లను కోరారు. భూమా బ్రహ్మానందరెడ్డి కి వీధుల్లో మహిళలు ప్రత్యేక స్వాగతం పలికారు.

ఇదీ చదవండివైఎస్ వివేకా హత్య కేసు.. మరో ముగ్గురి అరెస్టు!

Intro:ap_knl_21_28_pracharam_tdp_av_c2
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాలలో ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పట్టణంలోటెక్కే, ఎస్బిఐ కాలనీ లో ప్రచారం చేశారు. ఇప్పటికే నంద్యాలను అబివృద్ది చేశామని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి కి వీధుల్లో మహిళలు ప్రత్యేక స్వాగతం పలికారు

Body:తెదేపా ప్రచారం నంద్యాలలో

Conclusion:8008573804, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.