ETV Bharat / state

తాగునీటి సమస్య పరిష్కరిస్తా: అఖిలప్రియ

కర్నూలు జిల్లా సిరివెళ్లలో మంత్రి భూమా అఖిలప్రియ ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. తాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఎన్నికల ప్రచారంలో భూమా అఖిలప్రియ
author img

By

Published : Mar 24, 2019, 7:35 PM IST

ఎన్నికల ప్రచారంలో భూమా అఖిలప్రియ
కర్నూలు జిల్లా సిరివెళ్లలో ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, మంత్రి భూమా అఖిలప్రియ ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. తాగు నీటి సమస్యను శాశ్వతంగాపరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఇవి కూడాచదవండి...

జగన్ వస్తే రాష్ట్రంలో అరాచక పాలన!

ఎన్నికల ప్రచారంలో భూమా అఖిలప్రియ
కర్నూలు జిల్లా సిరివెళ్లలో ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, మంత్రి భూమా అఖిలప్రియ ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. తాగు నీటి సమస్యను శాశ్వతంగాపరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఇవి కూడాచదవండి...

జగన్ వస్తే రాష్ట్రంలో అరాచక పాలన!

Intro:Ap_Vsp_63_24_Cine_Actors_Pracharam_To_YCP_Ab_C8


Body:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా రాష్ట్రంలో పర్యటించి ప్రచారం చేస్తామని సినీ కళాకారుడు ప్రముఖ హాస్యనటుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పృధ్విరాజ్ ఇవాళ విశాఖలో తెలిపారు సినీ నటులు కృష్ణుడు జోగి నాయుడు మరికొందరు వెండితెర నటులతో పృథ్వీరాజ్ ఇవాళ విశాఖలోని వైకాపా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు చేరాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని పృథ్వీరాజ్ తెలిపారు జగన్మోహన్ రెడ్డి ని బలపరుస్తూ సినీ కళాకారులు రెండు బృందాలుగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల పాలనలో చేసిన తప్పులను ఎండగడుతూ వీధి నాటకాలు ద్వారా వైకాపా మద్దతు తెలుపుతామని వెల్లడించారు సినీ నటులు అంతా స్వచ్చందంగా వచ్చి వైకాపా కు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు నాగబాబు వైకాపాపై చేస్తున్న వ్యాఖ్యలు సరైనవి కావని ప్రజలంతా గమనిస్తున్నారని ఇప్పటికైనా తమ మీ తీరు మార్చుకోవాలని పృథ్వీరాజ్ అన్నారు
---------
బైట్: పృథ్వి రాజ్ వైకాపా రాష్ట్ర కార్యదర్శి
బైట్: కృష్ణుడు సినీ నటుడు
--------- ( ఓవర్).


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.