ఇదీ చదవండి:
రేపటి నుంచి కర్నూలులో బాలోత్సవం - కర్నూలులో ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులకు బాలోత్సవం
కర్నూలులో ఈ నెల 25, 26 తేదీల్లో ప్రైవేటు విద్యా సంస్థల ఆధ్వర్యంలో బాలోత్సవం జరగనుంది. నేటి విద్యార్ధులకు చదువుతో పాటు ఆట పాటలు అవసరమని నిర్వాహకలు చెప్పారు. మాంటీస్సోరీ పాఠశాల వేదికగా విద్యార్థులకు 14 అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థి పోటీల్లో పాల్గొనాలని కోరారు.
ప్రైవేటు విద్యాసంస్థ విద్యార్థులకు బాలోత్సవం