ETV Bharat / state

చెత్త కుప్పలోనే చిట్టి తల్లికి నూరేళ్లు

కన్న తల్లి పెంచడానికి ముఖం చాటేసింది. ఆ చిట్టి తల్లిని కర్కశంగా చెత్త కుప్పకు బలిచేసింది. కన్నపేగును వదులుకోవడానికి ఆ మహా తల్లికి మనసెలా ఒప్పిందో...? చివరకి కుక్కల నోట మాంసం ముక్కలా మారిందా పసికందు.

author img

By

Published : Aug 1, 2019, 11:34 PM IST

చెత్త కుప్పలోనే చిట్టి తల్లికి నూరేళ్లు ....
చెత్త కుప్పలోనే చిట్టి తల్లికి నూరేళ్లు ....

కర్నూలు జిల్లా బేతంచర్ల పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. సంజీవ నగర్ లో నిర్దాక్షిణ్యంగా పసికందును చెత్తకుప్పలో పడేశారు. పసిబిడ్డను కుక్కలు పీక్కు తినడం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు అక్కడికి చేరుకొని పసికందును ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి మరణించింది. నవ మాసాలు మోసిన ఆ తల్లి చిన్నారిని చెత్తకుప్పలో పడేయటానికి చేతులు ఎలా వచ్చాయో అని స్థానికులు విమర్శించారు. ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరు చలించిపోయారు.

ఇదీ చదవండి

మూతపడిన అన్న క్యాంటిన్లు- జనంలో సందేహాలు

Intro:AP_VJA_43_01_RATION_MANTHRI_KODALI_PC_AVB_AP10046....సెంటర్... కృష్ణాజిల్లా... గుడివాడ... నాగసింహాద్రి.. పొన్..9394450288.. సెప్టెంబర్ 1 నుండి పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు .ధాన్యం సేకరణ చేయవలసి ఉందని .ఈలాంటి లోటు పాట్లు సరిచేసిన అనంతరం. ఏప్రిల్ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి సరుకులు పంపిణీ అమలు చేస్తామని మంత్రి కొడాలి నాని వివరించారు. అన్న క్యాంటిన్లు మూసివేతపై మంత్రికొడాలిని. అడగగా సంబంధిత శాఖ మంత్రి ని అడిగితే తెలుస్తుందని దాటవేశారు.... బైట్..కొడాలి నాని ...రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి

Body:సెప్టెంబర్ నుండి శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికి రేషన్ సరుకులు పైలెట్ ప్రాజెక్టుగా అందజేస్తాము

Conclusion:లోటుపాట్లు సరిదిద్దుకుని ఏప్రిల్ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ ...మంత్రి కొడాలి నాని
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.