నంద్యాలలో దిశ చట్టంపై అవగాహన సదస్సు - Awareness seminar on disha law in Nandyala news
కర్నూలు జిల్లా నంద్యాలలో దిశ చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక రామకృష్ణ పీజీ కళాశాలలో డీఎస్పీ చిదానంద రెడ్డి, సీఐ సుబ్రహ్మణ్యం, పోలీసుశాఖ, కళాశాల యాజమాన్యం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యతో పాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని డీఎస్పీ తెలిపారు.
నంద్యాలలో దిశ చట్టంపై అవగాహన సదస్సు