కర్నూలు జిల్లా సిరివెల్లలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సుబ్బన్న వినూత్న రీతిలో కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. కాగితాలతో కరోనా వైరస్ బొమ్మను తయారు చేసి తలపై ఉంచుకుని వైరస్ వల్ల కలిగే నష్టాల గురించి తెలియజేస్తున్నాడు. వైరస్ సోకకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను కాగితాల్లో రాసి వాటిని ధరించి ప్రజలకు వివరిస్తున్నారు.
వినూత్న రీతిలో కరోనా వైరస్ పై అవగాహన
నంద్యాలలో సుబ్బన్న అనే ఉపాధ్యాయుడు వినూత్న రీతిలో కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సీన జాగ్రత్తలను కాగితాల్లో రాసి వాటిని ధరించి ప్రజలకు వివరిస్తున్నారు.
వినూత్న రీతిలో కరోనా వైరస్ పై అవగాహన
కర్నూలు జిల్లా సిరివెల్లలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సుబ్బన్న వినూత్న రీతిలో కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. కాగితాలతో కరోనా వైరస్ బొమ్మను తయారు చేసి తలపై ఉంచుకుని వైరస్ వల్ల కలిగే నష్టాల గురించి తెలియజేస్తున్నాడు. వైరస్ సోకకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను కాగితాల్లో రాసి వాటిని ధరించి ప్రజలకు వివరిస్తున్నారు.
ఇదీ చూడండి:గుండెపోటుతో కువైట్‌లో కర్నూలు వాసి మృతి