ETV Bharat / state

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో మట్టి వినాయకులపై అవగాహన - మట్టి వినాయకులు

ఎమ్మిగనూరు దీక్ష జూనియర్ కళాశాల్లో...ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో మట్టి వినాయకులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని  ఏడీఏ జమ్మన్న విద్యార్థులకు సూచించారు.

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో మట్టి వినాయకులపై అవగాహన
author img

By

Published : Aug 28, 2019, 5:41 PM IST

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో మట్టి వినాయకులపై అవగాహన

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు దీక్ష జూనియర్ కళాశాల్లో మట్టి వినాయకులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ సహాయ సంచాలకులు జమ్మన్న హాజరయ్యారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల పర్యావరణం కాలుష్యమవుతుందని.... మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని విద్యార్థులకు సూచించారు.

ఇదీ చూడండి: మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి విజయభాస్కర్రెడ్డి చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

Body:కడప జిల్లా మైదుకూరు మండలం jandlavaram lo ఈవీఎం లో వైకాపా ఏజెంట్ ధ్వంసం చేశారు దీంతో పోలింగ్ నిలిచిపోయింది విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని ఉద్రిక్త పరిస్థితులను తొలగించారు మరో ఈవీఎంలను ఏర్పాటు చేసి తిరిగి పోలింగ్ నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకున్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.