కర్నూలు జిల్లా నంద్యాల గ్రామీణ పోలీసుస్టేషన్లో ఏఎస్ఐగా పని చేసే వెంకటేశ్వర్లు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామీణ పోలీసు స్టేషన్లో పని చేస్తూ కర్నూలుకు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆయన మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించాడు. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి: