ఆర్థిక తగాదాలు.. బావాబావమరుదుల మధ్య చిచ్చు పెట్టాయి. బావమరిదిపై బావ దాడి చేసే వరకూ తీసుకెళ్లాయి. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువులో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన అంకన్న, లింగన్న బావాబావమరుదులు. ఇద్దరూ డబ్బుల విషయంలో మాటా మాటా అనుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన అంకన్న... లింగన్నపై బాణాలతో దాడి చేశాడు. రెండు బాణాలు నేరుగా ఛాతిలో గుచ్చుకున్న కారణంగా లింగన్న తీవ్ర గాయాలపాలయ్యాడు. బాధితుడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మకూరు పోలీసులు.. కేసు నమోదు చేశారు.
బావమరిదిపై బాణాలతో దాడి.. పరిస్థితి విషమం - kurnool
కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాలచెరువులో బావమరిదిపై బావ దాడికి దిగాడు. బాణాలతో దాడి చేశాడు.
![బావమరిదిపై బాణాలతో దాడి.. పరిస్థితి విషమం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3026545-thumbnail-3x2-dhadi.jpg?imwidth=3840)
ఆర్థిక తగాదాలు.. బావాబావమరుదుల మధ్య చిచ్చు పెట్టాయి. బావమరిదిపై బావ దాడి చేసే వరకూ తీసుకెళ్లాయి. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువులో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన అంకన్న, లింగన్న బావాబావమరుదులు. ఇద్దరూ డబ్బుల విషయంలో మాటా మాటా అనుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన అంకన్న... లింగన్నపై బాణాలతో దాడి చేశాడు. రెండు బాణాలు నేరుగా ఛాతిలో గుచ్చుకున్న కారణంగా లింగన్న తీవ్ర గాయాలపాలయ్యాడు. బాధితుడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మకూరు పోలీసులు.. కేసు నమోదు చేశారు.
Body:ap_knl_12_17_villu_dhadi_ab_c1
Conclusion:ap_knl_12_17_villu_dhadi_ab_c1