'భాజపా పాలనలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి'
కర్నూలు జిల్లా ఆదోనిలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ పర్యటించారు. పట్టణంలో జనసేన అభ్యర్థి మల్లప్పకు మద్దతుగా ప్రచారం చేశారు.
ఆదోనిలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ప్రచారం
Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తెదేపా అభ్యర్ధి కలమట వెంకటరమణమూర్తి ఎన్నికల ప్రచారం నిర్వహించారు బుధవారం పాతపట్నం మండలం లో గల చాకపెల్లి కవిటి రొంపివలస రమదళతో పాటు పలు గ్రామాల్లో లో ప్రచారం చేశారు గిరిజన మారుమూల ప్రాంతాల అభివృద్ధి కు తెలుగుదేశం పార్టీ కృషి చేసిందని త్వరలో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి గెలిపించాలని సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
చంద్రశేఖర్ పాతపట్నం 7382223322
Body:ప
Conclusion:ఫ
చంద్రశేఖర్ పాతపట్నం 7382223322
Body:ప
Conclusion:ఫ