కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు ధర్నాకు దిగారు. పురపాలక సంఘం పరిధిలో విభాగాల వారీగా పనిచేసే వారిని గుర్తించి కనీస వేతనాలు పెంచాలని కోరారు. సమస్యలు పరిష్కరించాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి..
'కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి'
కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
'కాంటాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి'