ETV Bharat / state

100 కిలోల నకిలీ విత్తనాలు పట్టివేత

అరకొర వర్షాలు, విత్తన కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న వేళ నకిలీ విత్తనాలు రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా నకిలీ విత్తనాలు కిలోలకొద్దీ మార్కెట్‌లోకి వస్తున్నాయి.

author img

By

Published : Jun 27, 2019, 4:25 PM IST

fake seeds seized

కర్నూలు జిల్లా ఆదోనిలో 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2 సంచుల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు గుర్తించారు. తక్కువ డబ్బులకు వస్తున్నాయని రైతులెవరూ నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని సూచిస్తున్నారు వ్యవసాయాధికారులు.

నకిలీ విత్తనాలు పట్టివేత

ఇదీ చదవండి... విజయనిర్మల మృతి చిత్ర రంగానికి తీరనిలోటు

Intro:tadikobda

Body:గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం తురకపాలెం ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాల తరగతి గదులు తక్కువగా ఉన్నాయి విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నది కారణంతో తో పిల్లలు కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని అడ్మిషన్స్ లేవని పాఠశాల వద్ద బోర్డు ఏర్పాటు చేశారు

Conclusion:7702888840
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.