ETV Bharat / state

ప్రభుత్వాసుపత్రి ఎదుట సెక్యూరీటీ గార్డుల ధర్నా - ap_knl_securitys_dharana

నాలుగు నెలలు గడుస్తున్నా జీతాలు చెల్లించలేదని సెక్యూరిటీ గార్డులు కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు.

రెండో రోజు కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఎదుట సెక్యూరీటీ గార్డ్స్ ధర్నా
author img

By

Published : May 17, 2019, 8:17 PM IST

రెండో రోజు కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఎదుట సెక్యూరీటీ గార్డ్స్ ధర్నా

బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కర్నూలు ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్స్ రెండోరోజు ఆస్పత్రి ఆవరణలో ధర్నా చేశారు. నాలుగు నెలలుగా తమకు జీతాలు రావడం లేదని.. కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జీతాలు చెల్లించాలని వారు ఆసుపత్రి అధికారులను డిమాండు చేశారు.

ఇవీ చదవండి

కౌంటింగ్​కు అందరూ సహకరించాలి: కలెక్టర్

Intro:ap_cdp_17_17_rtc_jac_dharna_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ఈనెల 22 తరువాత ఎప్పుడైనా సమ్మె లోకి వెళ్లేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధంగా ఉండాలని ఆర్ టి సి ఐకాస నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ పిలుపులో లో భాగంగా కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఐ కా స ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీలో సిబ్బంది కుదింపు చర్యలను విడనాడాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఇ చనిపోయిన కార్మిక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అద్దె బస్సుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆర్టీసీ బస్సులోనే పెంచాలని, అక్రమ రవాణాను అడ్డుకోవాలని కోరారు. కార్మికులకు రావాల్సిన 40 శాతం అరియర్స్ వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించకుంటే 22 తర్వాత ఏ క్షణమైన వెళ్దామని హెచ్చరించారు.

Body:ఆర్టీసీ ఐకాస ఆందోళన

Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.