Hridayaraju face to face : ఎలాంటి మొండి ప్రభుత్వాల మెడలైనా వంచగల సత్తా ఉద్యోగులకు ఉందని.. ఏపీ జేఏసీ ప్రధాన కార్యదర్శి హృదయరాజు తెలిపారు. ఎస్మా చట్టాలకు భయపడే ప్రసక్తి లేదన్నారు. ఫిబ్రవరి మూడో తేదీన లక్షలాదిమందితో చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఉద్ఘాటించారు. ప్రభుత్వం దిగిరాకపోతే 5వ తేదీన యాప్స్ డౌన్, ఆరో తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. సీఎం జగన్ మానసపుత్రిక అయిన సచివాలయ ఉద్యోగులు సైతం సమ్మెలో పాల్గొననున్నట్లు చెబుతున్న హృదయరాజుతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి..
ఇదీ చదవండి: పోరాటానికి ప్రభుత్వ వైఖరే కారణం.. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మె: ఉద్యోగ సంఘాలు