ETV Bharat / state

డిప్యూటీ తహశీల్దార్ మామా ఇంట్లో అనిశా సోదాలు.. - డిప్యూటి తహసీల్దార్ శ్రీనివాసులు

పాణ్యం డిప్యూటీ తహశీల్దార్ మామా ఇంట్లో అవినీతి నిరోధకశాక అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Anti-corruption officials are conducting searches at the house of Deputy Tehsildar's uncle at panyam in karnool
author img

By

Published : Sep 5, 2019, 1:55 PM IST

కర్నూలు జిల్లా పాణ్యం మండలం డిప్యూటి తహశీల్దార్ శ్రీనివాసులు మామా ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు జరిపారు. కొండజూతూరు గ్రామంలోని మామా ఇంట్లో అనిశా అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఇంటిలోని దస్త్రాలు పరిశీలించారు. నలుగురు అధికారుల బృందం ఉదయం 7 గంటల నుంచి ముమ్మరంగా దాడులు కొనసాగించారు.

డిప్యూటీ తహశీల్దార్ మామా ఇంట్లో అనిశా సోదాలు..
ఇదీచూడండి.73 ఏళ్ల బామ్మకు కవల పిల్లలు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.