ETV Bharat / state

జిల్లాలో మరో 7 పాజిటివ్ కేసులు నమోదు - kurnool district total corona cases news

కర్నూలు జిల్లాలో గత 24 గంటల్లో కొత్తగా మరో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 540 మంది కరోనా బారిన పడగా... వారిలో 168 మంది కొలుకున్నారు.

జిల్లాలో కొత్తగా మరో 7 పాజిటివ్ కేసులు నమోదు

author img

By

Published : May 7, 2020, 3:10 PM IST

కర్నూలు జిల్లాలో కొత్తగా మరో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన స్టేట్ బులిటెన్​లో​ మొత్తం 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు చెప్పారు.

వాటిలో కర్నూలు జిల్లాలో 7 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 540 మంది కరోనా బారిన పడగా... వారిలో 360 చికిత్స పొందుతున్నారు. 168 మంది చికిత్స పొంది ఇళ్లకు వెళ్లారు. 12 మంది మృతిచెందారు.

ఇదీ చూడండి:

కర్నూలులో 14 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.