ఇదీ చదవండి: గ్రామ సచివాలయం... పౌర సేవకు సన్నద్ధం
నియామక పత్రాల కోసం పడిగాపులు - anm selected candidates waiting for recruitment doucuements
గ్రామ సచివాలయాల్లో ఏఎన్ఎం ఉద్యోగాలకు ఎంపికైన కర్నూలు జిల్లా అభ్యర్థులు రెండు రోజులుగా నియామక పత్రాల కోసం పడిగాపులు కాస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద తిండీ తిప్పలు లేకుండా వేచి చూస్తున్నా తమను పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలతో అవస్థలు పడుతున్నామంటున్నారు. తమకు పక్కా సమాచారం ఎవరూ ఇవ్వట్లేదని ఆరోపిస్తున్నారు
anm selected candidates waiting for recruitment doucuements
ఇదీ చదవండి: గ్రామ సచివాలయం... పౌర సేవకు సన్నద్ధం
Intro:తిరుపతి సమీపంలో గల శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలలో ఘనంగా నిర్వహించిన ఫ్రెషర్స్ డే.
Body:ap_tpt_37_01_fresharsh_day_av_ap10100
ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు నిర్వహిస్తున్న శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలలో ఈరోజు ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ క్రమశిక్షణ ,పట్టుదల, దీక్ష తోనే ఏ రంగంలోనైనా రాణించగలరని మోహన్ బాబుకు ఇంత పెద్ద విద్యాసంస్థలను నడపగలతున్నారని ఆయన అన్నారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ప్రయత్నం చేయాలని అప్పుడే అనుకున్న కలలు సాకారం చేసుకోగలరని ఆయన తెలిపారు. ఈ విద్యాసంస్థలలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బోధన ఉండడం ఇక్కడ విద్యార్థులకు వరంగా చెప్పవచ్చని అన్నారు. ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
Conclusion:పి .రవి కిషోర్, చంద్రగిరి.9985555813.