ETV Bharat / state

కర్నూలులో వ్యక్తి దారుణ హత్య.. అదే కారణమా..? - ఆంధ్రప్రదేశ్ క్రైం వార్తలు

Amos Was Murdered In Kurnool: కర్నూలు నగరంలో ఆమోస్ అనే వ్యక్తి దారుణంగా హత్య కాబడ్డాడు.ఆమోస్ 6 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. పరువు హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హత్య
Murder
author img

By

Published : Dec 24, 2022, 4:27 PM IST

Updated : Dec 24, 2022, 5:53 PM IST

Amos Was Murdered In Kurnool: కర్నూలు నగరంలో ఆమోస్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు .నగరంలోని శరీన్ నగర్ వద్ద నున్న హంద్రీ నది సమీపంలో గోనెగండ్ల మండలం అలువాల గ్రామానికి చెందిన ఆమోస్​ను దుండగులు కిరాతకంగా హత్య చేసి.. పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటనపై నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని.. డాగ్ స్వాడ్, క్లూస్​ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. ఆమోస్ 6 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. పరువు హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కర్నూలులో సెక్యురిటీ గార్డుగా విధులు నిర్వహించేవాడు.

స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి వచ్చాం. మృతుడు అలువాల గ్రామానికి చెందిన ఆమోస్​గా గుర్తించాం. ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పుడు కొన్ని గొడవలు జరిగినట్లు అక్కడి పోలీసుల ద్వారా తెలిసింది. హత్య ఎలా జరిగిందనేది విచారిస్తున్నాం. -శంకరయ్య, సీఐ

కర్నూలులో వ్యక్తి దారుణ హత్య.. అదే కారణమా..?

ఇవీ చదవండి

Last Updated : Dec 24, 2022, 5:53 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.