ETV Bharat / state

కర్నూలులో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు - కర్నూలులో లాక్​డౌన్

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఈ వేడుకలను అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు నిరాడంబరంగా నిర్వహించారు.

ambedkar birthday celebrations  in   karnool
కర్నూలులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
author img

By

Published : Apr 14, 2020, 7:53 PM IST

రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. లాక్​డౌన్ నేపథ్యంలో ఈ వేడుకలను అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు వారి కార్యాలయాల్లోనే నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వీర పాండియన్ కలెక్టర్ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఇదీ చూడండి:

రిజిస్ట్రేషన్‌ శాఖపై కరోనా ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.