యువతను చిన్నాభిన్నం చేసి, పలువురిని బానిసలుగా మార్చే రమ్మీ ఆటను నిషేధించాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాముడు డిమాండ్ చేశారు. ఆన్లైన్లో ఆట ఆడే అవకాశం లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కర్నూలులో అన్నారు. పలు రాష్ట్రాల్లో ఈ ఆటను నిషేధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఇవీ చూడండి..