ETV Bharat / state

జీఓ నెంబర్​ 5ను వెంటనే రద్దు చేయాలి: ఏఐవైఎఫ్ - జీవో నెంబర్ 5

ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్​ను వెంటనే బర్తరఫ్ చెయ్యలని రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయల ఎదుట ఏఐవైఎఫ్‌ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

aiyf_protest_againist_appsc
author img

By

Published : Jun 10, 2019, 7:51 PM IST

జీఓ నెంబర్​ 5ను వెంటనే రద్దు చేయాలి: ఏఐవైఎఫ్

జీఓ నెంబర్​ 5ను వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జీఓ నెంబర్​ 5తో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ జీఓను రద్దు చెయ్యాలని డిమండ్ చేశారు. 36 ప్రశ్నలు తప్పు వచ్చినందున గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 స్క్రీనింగ్ పరీక్షలను మళ్లీ నిర్వహించాలన్నారు.

Indore (Madhya Pradesh), Jun 10 (ANI): 39 trains originating from Indore will soon provide head and foot massage services to its passengers. The tenders have already been issued. Initially, only masseurs will be introduced but based on success of the project, masseuses will also get on board. While speaking to ANI, DRM of Ratlam Division RN Sunkar said, "Railway Ministry has given us directions to provide as much facilities as possible to passengers. So we decided to start this. Agency designated. They'll appoint trained masseurs and provide their medical and other certificates to us, then we'll authorise them."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.