కర్నూలు జిల్లా ఆదోని పురపాలక సంఘం ఛైర్పర్సన్గా బోయ శాంత, వైస్ ఛైర్మన్గా గౌస్ ఎన్నికయ్యారు. మొదటగా కౌన్సిలర్లుగా ఎన్నికైన సభ్యులతో జాయింట్ కలెక్టర్ ఖాజా మోహిద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్లను కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తగా ఎంపికైన పాలకవర్గానికి కమిషనర్, నాయకులు అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి: