ఇవీ చదవండి:
'వసతుల కల్పిస్తాం.. అభివృద్ధి చేస్తాం' - ఆదోని వ్యవసాయ మార్కెట్లో నూతన పాలక వర్గం
ఆదోని వ్యవసాయ మార్కెట్లో నూతన పాలక వర్గం కొలువుతీరింది. మార్కెట్ కమిటీ ఛైర్మన్గా మహబూబ్ బాషా, వైస్ ఛైర్మన్గా కామాక్షి తిమ్మప్ప బాధ్యతలు స్వీకరించారు. రాయలసీమలోనే అతి పెద్ద మార్కెట్ కమిటీ ఆదోని. వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది రైతులు అమ్మడానికి వస్తుంటారు. అలాంటి ఈ ప్రాంతంలో రైతుల అభివృద్ధికి, మార్కెట్ లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని.. ఛైర్మన్ బాషా చెప్పారు.
ఆదోని వ్యవసాయ మార్కెట్లో కొలువుదీరిన నూతన పాలక వర్గం
ఇవీ చదవండి:
sample description