ETV Bharat / state

ఆటోను వెనుక నుంచి ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

రోడ్డుప్రమాదం
author img

By

Published : Jun 12, 2019, 9:04 PM IST

ఆటోను వెనుక నుంచి ఢీకొట్టిన లారీ... ఇద్దరు మృతి

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని 40వ నెంబరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆటో- లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఆళ్లగడ్డ నుంచి నంద్యాలకు వెళ్తున్న ఆటో పేరాయిపల్లి సమీపంలో ఆగగా.. వెనకవైపు నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకట సుబ్బమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడినవారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని మెరుగైన చికిత్స కోసం నంద్యాలకు తరలించాలని వైద్యులు సిఫార్సు చేశారు.

ఇది కూడా చదవండి.

కర్నూలుపై 'పేటీఎం' గురి- పక్కా స్కెచ్​తో రంగంలోకి

Intro:

Body:ap_tpt_76_12_paalaabhishekam_av_c13

వెలుగు yaaminetarlu( సంఘమిత్ర లు) రాష్ట్ర ప్రభుత్వం వన్ అవర్ వేతనాలను 10 వేల రూపాయలకు పెంచి నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ తంబళ్లపల్లె నియోజకవర్గంలో లో వెలుగు సంఘ మిత్రులు బుధవారం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ,ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ల విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా అతి తక్కువ గౌరవ వేతనం తో స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కోసం పనిచేసిన సంఘ మిత్రులకు నేటికి పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని సందర్భంగా వారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ కే కోసి ప్రజలకు పంచారు. ఏమి నేతలందరూ వైయస్ ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా తంబళ్లపల్లెలో సంబరాలు నిర్వహించారు.

R.sivaReddy kit no 863
tbpl. 8008574616

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.