ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబ సభ్యులు ముగ్గురు మృతి - గోనెగండ్ల మండలం

జేసీబీ, రెండు ద్విచక్రవాహనాలను ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

కర్నూలులో రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి
author img

By

Published : Mar 21, 2019, 8:03 AM IST

కర్నూలులో రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి
కర్నూలు జిల్లా కోడుమూరు-ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై జేసీబీ, రెండు ద్విచక్రవాహనాలను ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గోనెగండ్ల మండలం లింగందిన్నె గ్రామానికి చెందిన చిన్న గోపాల్, లక్ష్మీకాంత్, రాముడు, రామాంజనేయులు అదే మండలంలో జరిగేపుట్టపాశంజాతరకు2 ద్విచక్ర వాహనాల్లో వెళ్లారు. కార్యక్రమం ముగించుకొనితిరిగి వస్తుండగా దుర్ఘటన జరిగింది.ఈ ప్రమాదంలో చిన్న గోపాల్, లక్ష్మీకాంత్, రాముడుఅక్కడికక్కడే మృతి చెందగా... రామాంజనేయులకుతీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ఎంపీ బుట్టా రేణుక... క్షతగాత్రుడు రామాంజనేయులను తన వాహనంలో ఆసుపత్రి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై నరసింహులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన బంధువులు కావడంగ్రామంలో విషాదాన్ని నింపింది.

రోడ్డు ప్రమాదంలో 7 ఏళ్ల బాలుడు మృతి

SNTV Digital Daily Planning Update, 1900 GMT
Wednesday 11th March 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Preview of Belgium vs Russia Euro 2020 qualifier in Brussels. Expect Russia at 1930 and Belgium 2030.
SOCCER: Croatia train and talk before Euro 2020 qualifier against Azerbaijan. Expect at 2030.
SOCCER: Brazil train and talk in Porto as Panama friendly approaches. Expect at 1930 and update to follow.
TENNIS: Highlights from the ATP World Tour 1000, Miami Open - Tomic v Berdych.
TENNIS: Federer and Serena Williams officially open new Miami Open venue. Expect at 2000.
TENNIS: Federer, Djokovic and Nishikori look ahead to ATP Miami Open. Timings to be confirmed.
SOCCER: Callum Hudson-Odoi describes 'crazy' England call up. Already moved.
SOCCER: Casillas on ending career at Porto and 'huge respect' for UCL opponent Liverpool. Already moved.
SOCCER: De Gea, Kepa and Morata in Spain training ahead of Euro 2020 qualifiers. Already moved.
SOCCER: Morata on Griezmann departure worries and Spain's Euro 2020 qualifiers. Already moved.
SOCCER: Women's Super League in England secures record Barclays sponsorship deal. Already moved.
GAMES: Medals in swimming, athletics and more in latest Special Olympics action. Already moved.
VIRAL (BASKETBALL): USA's Matt Millett scores brilliant buzzer beater at Special Olympics. Already moved.
TENNIS: Kyrgios, Zverev, Nishikori,  and Kvitova help at charity events ahead of Miami Open. Already moved.
********
Here are the provisional prospects for SNTV's output on Thursday 12th March 2019.
SOCCER: Preview of England v Czech Republic at Wembley.
SOCCER: Preview of Moldova v France Euro 2020 qualifier in Chisinau.
SOCCER: New UAE head coach Bert Van Marwijk presented to media.
SOCCER: Carlos Queiroz prepares for his first match as head coach of Colombia in an international friendly against Japan in Yokohama.
TENNIS: Highlights from the ATP World Tour 1000, Miami Open presented by Itau, Miami, USA.
TENNIS: Highlights from the WTA, Miami Open presented by Itau, Miami, USA.
TENNIS: Inauguration of the new third show court at Roland Garros, Court Simonne-Mathieu.
GYMNASTICS: Simone Biles helps launch new world gymnastics event in London.  
MOTORSPORT: Mick Schumacher on Formula 2 season ahead and being unfazed by comparisons with his father and F1 great, Michael.
CYCLING: Highlights from the stage four of the Cape Epic in South Africa.
FORMULA E: Coverage from the build-up to the Formula E China E-Prix in Sanya, Hainan Island, China.
GOLF (LPGA): Bank of Hope Founders Cup, Wildfire Golf Club at JW Marriott Phoenix Desert Ridge Resort & Spa, Phoenix, Arizona, USA.
BASEBALL: Post-game reaction after the  Seattle Mariners and Oakland Athletics open the 2019 Major League Baseball in Tokyo.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.