రెండో రోజు కొనసాగిన ఏసీబీ సోదాలు - రెండో రోజు కొనసాగిన ఏసీబీ సోదాలు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలోని పట్టణ విభాగంలో ఏసీబీ దాడులు రెండో రోజు కొనసాగాయి. ఏసీబీ సీఐ తేజేశ్వరరావు మాట్లాడుతూ.. పట్టణంలో రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని, పట్టణంలో పలు అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లు గుర్తించామని ప్రభుత్వానికి నివేదించనున్నట్లు వెల్లడించారు.
రెండో రోజు కొనసాగిన ఏసీబీ సోదాలు