పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్లను వెంటనే విడుదల చేయాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ధర్నా చేపట్టింది. మొదటి సంవత్సరం డిగ్రీ, ఇంజినీరింగ్ అడ్మిషన్లపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది.
ఇదీ చదవండి: స్మృతివనంతో 'బాలు'కు అభిమానుల ఘన నివాళి