కర్నూలు వెంకటాద్రినగర్‌కు చెందిన శివకుమార్ మూడో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం బయటికి వెళ్లి ఆడుకుంటుండగా... స్థానికంగా ఉన్న రైల్వేట్రాక్ వద్ద శివకుమార్‌ను రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇదీచదవండి. కుప్పం పోలీస్‌స్టేషన్ ఏఎస్ఐ ఆత్మహత్య