ETV Bharat / state

వాగు దాటుతుండగా విద్యార్థి గల్లంతు..

రోడ్డుపై ప్రవహిస్తున్న వాగును దాటుదామనుకున్నాడు. వరద ఉద్ధృతికి తట్టుకోలేక నీటిలో కొట్టుకుపోయాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆలమూరు గ్రామంలో జరిగింది.

author img

By

Published : Sep 21, 2019, 5:32 AM IST

వాగు దాటుతుండగా విద్యార్థి గల్లంతు..


కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామం వద్ద ప్రవహిస్తున్న వాగులో ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. ఆలమూరు గ్రామానికి చెందిన ఆర్షద్ రోడ్డుపై ప్రవహిస్తున్న వాగును దాటుతుండగా వరద ఉద్ధృతికి కొట్టుకుని పోయాడు. అక్కడి స్థానికులు రక్షించేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. విద్యార్థి ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్​ చదువుతుండగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తన ఆచూకి కోసం గాలిస్తున్నారు.


ఇదీ చదవండి:


కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామం వద్ద ప్రవహిస్తున్న వాగులో ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. ఆలమూరు గ్రామానికి చెందిన ఆర్షద్ రోడ్డుపై ప్రవహిస్తున్న వాగును దాటుతుండగా వరద ఉద్ధృతికి కొట్టుకుని పోయాడు. అక్కడి స్థానికులు రక్షించేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. విద్యార్థి ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్​ చదువుతుండగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తన ఆచూకి కోసం గాలిస్తున్నారు.


ఇదీ చదవండి:

మహిళా హస్టల్ సమీపంలో మృతశిశువు కలకలం

Intro:JK_AP_NLR_05_20_GOKULA_MISAN_RAJA_PKG_VIS_AP10134 anc భారత ప్రభుత్వం పశుగణాభివృద్ధి సంస్థ పథకం ద్వారా మేలుజాతి పశువులను రైతులకు అందించేందుకు తద్వారా పాల దిగుబడి పెంచేందుకు నూతన పద పథకం ప్రవేశపెట్టింది. పశుసంవర్ధక శాఖ ద్వారా రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పలువురు రైతులు అంటున్నారు .ఈ పరిస్థితుల్లో ఈటీవీ జైకిసాన్ కథనం. వాయిస్ ఓవర్,1 కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మేలు జాతి పశువుల వీర్యం పాడి పశువులకు ఇచ్చి మేలుజాతి పశువులను పెంపొందించేందుకు శ్రీకారం చుట్టిందని నెల్లూరు జిల్లా పశుగణాభివృద్ధి సంఘం కార్యనిర్వహణాధికారి కోటేశ్వర రావు తెలిపారు. నెల్లూరు జిల్లా లో 100 గ్రామాలను ఎంపిక చేసి, ఆ 100 గ్రామాలలో రెండు వందల పశువులకు కృత్రిమ గర్భధారణ లక్ష్యం ఆరు వందల వరకు చేస్తున్నట్లు ఆయన తెలిపారు . దీంతో మొత్తం జిల్లాలో 20 వేలు మేలుజాతి దూడలు ఉత్పత్తి అవుతాయన్నారు. పశువులకు ఉచితంగా గర్భధారణ సూదులు వేస్తామని ఆయన తెలియజేశారు. పశువుల ప్రమాదవశాత్తు చనిపోయిన వాటికి మూడు రోజుల లోపే నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నారు. బైట్, కోటేశ్వరరావు, పశుగణాభివృద్ధి సంఘం కార్యనిర్వహణ అధికారి నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్,2 రాష్ట్రీయ గోకుల మిషన్ పథకం పాడి రైతులకు చాలా ఉపయోగ కరంగా ఉందని పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బైట్స్, రైతులు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్,3 ప్రభుత్వం గోకుల మిషన్ పథకం ప్రవేశపెట్టడం మంచిదే. కానీ దీనితోపాటు పాడి రైతులకు దాణా లు రాయితీపై ఇస్తే పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు. నాలుగైదు సంవత్సరాల నుంచి పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాయితీపై పశువుల చేయడం లేదని, ఈ నూతన ప్రభుత్వం అయినా పాడి రైతులకు సబ్సిడీపై పశువుల అందజేయాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు. బైట్స్, రైతుల నెల్లూరు జిల్లా


Body:రాష్ట్రీయ గోకుల్ మిషన్


Conclusion:బి రాజా నెల్లూరు 9394450293
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.