ETV Bharat / state

వచ్చే నెలలో మహానందిలో బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లపై అధికారుల సమీక్ష - మహనందిలో జరిగే బ్రహ్మోత్సవాలపై సమీక్ష

వచ్చే నెలలో ప్రముఖ పుణ్య క్షేత్రం మహానందిలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. భారీ సంఖ్యలో హాజరయ్యే భక్తులకు ఇబ్బంది కలగకుండా.. ఏర్పాట్లు చేసేందుకు అధికారులు, సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

A Review of the Arrangements of the Brahmots in the Mahanandi
మహనందిలో జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష
author img

By

Published : Jan 22, 2020, 2:08 PM IST

మహనంది: ఫిబ్రవరిలో జరిగే బ్రహ్మోత్సవాలపై అధికారుల సమీక్ష

కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహనందిలో ఫిబ్రవరిలో జరిగే బ్రహ్మోత్సవాలపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్డీవో రామకృష్ణారెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్, ​డీఎస్పీ చిదానంద రెడ్డి, పలు శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఆసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సిబ్బందికి సూచించారు. బస్సు సౌకర్యం, ఆలయ దర్శనం కోసం క్యూ లైన్ ఏర్పాట్లు, తాగు నీరు, పారిశుద్ధ్యం, రథోత్సవం తదితర అంశాలపై చర్చించారు.

ఇదీ చదవండి:

తెనాలి: అఖిలపక్షం ఐకాస ఆధ్వర్యంలో బంద్

Intro:ap_knl_21_22_mahanandi_samiksha_ab_AP10058
యాంకర్, ఫిబ్రవరిలో కర్నూలు జిల్లా ప్రముఖ శైవ క్షేత్రం మహనందిలో జరిగే బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్డీవో రామకృష్ణారెడ్డి, ఆలయ. కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ , డీఎస్పీ చిదానంద రెడ్డి, అన్ని శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఆ సౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బస్సు సోకర్యం, ఆలయ దర్శనం కోసం క్యూ లైన్ ఏర్పాట్లు, తాగు నీరు, పారిశుద్ధ్యం, రథోత్సవం తదితర అంశాలపై చర్చించారు. శాఖల వారిగా ఆర్డీవో రామ కృష్ణారెడ్డి సమీక్షించారు.

Body:మహనంది సమీక్ష

Conclusion:9394450145, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.