కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని లక్ష్మీపేట కాలనీలో విద్యుదాఘాతంతో సంజీవ్ ( 25) అనే యువకుడు మృతి చెందాడు. ఇంటి నిర్మాణ పనులకు కూలీగా వెళ్లి పక్కనే ఉన్న విద్యుత్తు తీగలు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇదీ చూడండి ఎన్టీఆర్ చిత్రపటాల తొలిగింపుపై తెదేపా ఆందోళన