ETV Bharat / state

భార్య రూ.50 ఇవ్వలేదని... భర్త ఆత్మహత్యాయత్నం

మద్యానికి భార్య డబ్బు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఆసుపత్రిలో ఆత్మహత్యయత్నం చేసుకున్న వ్యక్తి
author img

By

Published : Nov 18, 2019, 7:11 AM IST

Updated : Nov 18, 2019, 7:26 AM IST

మద్యానికి భార్య డబ్బు ఇవ్వలేదని భర్త ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా నంద్యాలలో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.... భార్య డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్యకు యత్నించాడు. నంద్యాల చాంద్ బడాకు చెందిన అబ్దుల్ సలాం ఓ వ్యాపార దుకాణంలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. ఆదివారం మద్యం తాగాలని తన భార్యను రూ.50 అడిగాడు. ఆమె ఇవ్వకపోవటంతో బ్లేడ్​తో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.

ఇదీచూడండి.'రాయలసీమలో ఫ్యాక్షన్ తగ్గిపోయింది'

Intro:ap_knl_22_17_attempt_sucide_ab_AP10058
యాంకర్, మధ్యానికి రూ.50 డబ్బులు అడిగితే భార్య ఇవ్వలేదని బ్లేడ్ తో గొంతు కోసుకుని ఆత్మహత్య కు యత్నించిన సంఘటన ఇది. కర్నూలు జిల్లా నంద్యాల చాంద్ బడాకు చెందిన అబ్దుల్ సలాం ఓ వ్యాపార దుకాణంలో దినసరి కూలీగా పనిచేస్తుంటాడు. మద్యానికి బానిసైన సలాం మధ్యం తాగాలని భార్యను డబ్బులు అడిగాడు. ఇవ్వకపోవడంతో బ్లేడ్ తో గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గాయపడ్డ అతనిని బంధువులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు.
బైట్, అబ్దుల్ సలాం,

Body:బ్లేడ్ తో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం

Conclusion:8008573804, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
Last Updated : Nov 18, 2019, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.